రంపచోడవరం నియోజకవర్గం లో ప్రభుత్వ విద్యాలయాల్లో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ భోధన, బోధనేతర సిబ్బంది సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే శిరీషదేవి హామీ ఇచ్చారు. 20ఏళ్ళ నుండి పని చేస్తున్న తమకు ఉద్యోగ భద్రత లేదని తక్కువ జీతం తో పని చేస్తున్నామని టీచర్స్ ఆమె ద్రుష్టి కి రంపచోడవరం లో తీసుకొచ్చారు. మంత్రి, అధికారులతో చర్చించి తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.