రంపచోడవరం డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

77చూసినవారు
రంపచోడవరం డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు
ప్రభుత్వ డిగ్రీ కళాశాల రంపచోడవరం నందు మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లు జరుగుతున్నాయని ఇంఛార్జి ప్రిన్సిపాల్ డి. రవికుమార్ మంగళవారం తెలిపారు. బీఏ హిస్టరీ - 2, ఎకనామిక్స్ - 4, జువాలజీ - 2, బొటని - 10, కెమిస్ట్రీ - 11, బికాం కంప్యూటర్ అప్లికేషన్ - 17 సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 9వ తేదీ లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్