తాగునీటి కోసం మహిళల ఆందోళన
By విక్కీ 79చూసినవారువిశాఖ దక్షిణ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఉందని మహిళలు వాపోయారు. సర్క్యూట్ హౌస్ వద్ద వాటర్ వర్స్క్ అధికారులకు ఫిర్యాదు చేయడానికి వెళితే అక్కడ ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఐద్వా నాయకురాలు కె. మణి ఆధ్వర్యంలో సోమవారం మహిళలంతా కలిసి ఆందోళన నిర్వహించారు. పందిమెట్టలో నిత్యం తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నామన్నారు.