విశాఖలో రామ్ చరణ్ సందడి

1883చూసినవారు
సినిమా స్టార్ రామ్ చరణ్ విశాఖలో సందడి చేశారు. ఈమేరకు హైదరాబాదు నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్న రామ్ చరణ్
విశాఖలో గేమ్ చేజర్ సినిమా షూటింగ్ నిమిత్తం గురువారం విశాఖ కు వచ్చారు. అనంతరం ఎయిర్ పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన నగరంలో ఒక హోటల్ కి బయలుదేరి వెళ్లారు. నైట్ సినిమా షూటింగ్లో పాల్గొని అనంతరం తిరిగి రేపు మధ్యాహ్నం హైదరాబాద్ కు బయలుదేరి వెళ్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్