విశాఖ: శాసనమండలిలో మాటల యుద్ధం

56చూసినవారు
ఏపీ శాసనమండలిలో సోమవారం ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వైసీపీ విశాఖ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, హోంమంత్రి అనిత నుండి రాష్ట్రంలో శాంతి భద్రతలపై సమాధానం కోరుతూ, లేకుంటే వాకౌట్ చేస్తామని హెచ్చరించారు. దీనిపై అనిత ఆగ్రహం వ్యక్తం చేసి, బొత్సను విమర్శించారు. చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు, ఈ విధమైన వ్యాఖ్యలు చేయరాదని ఆగ్రహం వ్యక్తం చేసి, శాంతిపరిచారు.

సంబంధిత పోస్ట్