అచ్యుతాపురం: అనుమతులు లేకుండా విక్రయిస్తే చర్యలు

64చూసినవారు
అచ్యుతాపురం: అనుమతులు లేకుండా విక్రయిస్తే చర్యలు
అనుమతులు లేకుండా బాణసంచా విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని బుధవారం అచ్యుతాపురం సీఐ ఎన్. గణేష్ హెచ్చరించారు. బాణసంచా షాపుల వద్ద ప్రమాదాలు జరగకుండా వ్యాపారస్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. షాప్ కి షాపుకి కనీస దూరం పాటించాలన్నారు. అగ్ని ప్రమాదాలు జరిగితే కొనుగోలుదారులు తప్పించుకోవడానికి అవకాశం ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్