మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి: మంత్రి నారాయణ

72చూసినవారు
మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి: మంత్రి నారాయణ
AP: అమరావతి అభివృద్ధి పనులను వచ్చే నెల 2వ వారంలో ప్రారంభిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. శుక్రవారం నేలపాడులో అడ్మినిస్ట్రేటివ్ టవర్లు, హైకోర్ట్ రాఫ్ట్ ఫౌండేషన్ వద్ద నీటి పంపింగ్ పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. 2015లో ల్యాండ్ పూలింగ్‌కు ఇస్తే 58 రోజుల్లో 34 ఎకరాలను రైతులకు ఇచ్చారన్నారు. ఇప్పటివరకు 40 పనులకు టెండర్లు పిలిచామని, మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్