దిల్‌రాజును విచారణకు తీసుకెళ్లిన అధికారులు (వీడియో)

83చూసినవారు
హైదరాబాద్‌లోని సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో గత నాలుగు రోజులుగా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఇంట్లో సోదాలు నిర్వహించారు. అయితే నేడు ఆయన ఆఫీస్ అయిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కార్యాలయానికి తీసుకెళ్లి సోదాలు నిర్వహించనున్నారు. వారితో పాటు దిల్‌రాజుని కూడా తీసుకెళ్లారు. అలాగే కొన్ని కీలక డాక్యుమెంట్లు కూడా వారితో తీసుకెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్