రిపబ్లిక్ డేకి సిద్ధమవుతున్న మహాత్మా గాంధీ.. (AI VIDEO)

83చూసినవారు
గణతంత్ర దినోత్సవానికి జాతిపిత మహాత్మా గాంధీ సిద్ధమవుతున్నారంటూ AIతో చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. 26న జరిగే ఈ వేడుకలో పాల్గొనేందుకు బాపు ట్రిమ్మింగ్ చేసుకొని, స్నానం చేసి ఖాదీ బట్టలు ధరించినట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోను రూపొందించారు. చివర్లో ఆయన నవ్వుతూ జాతీయ జెండాను చూపారు. ఈ ఏఐ వీడియో చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

సంబంధిత పోస్ట్