చంద్రబాబుకు అమిత్ షా వార్నింగ్?

73చూసినవారు
చంద్రబాబుకు అమిత్ షా వార్నింగ్?
AP: సీఎం చంద్రబాబుకు కేంద్ర మంత్రి అమిత్ షా వార్నింగ్ ఇచ్చారని వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి కోసం అమిత్ షాను చంద్రబాబు ప్రాధేయపడ్డారని, కానీ లోకేశ్ వసూళ్లతో ఎన్డీఏ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అమిత్ షా మండిపడ్డారని పేర్కొన్నారు. లోకేశ్‌ను అదుపులో పెట్టుకోవాలని చంద్రబాబుకు హితువు చెప్పారన్నారు. చంద్రబాబుతో అమిత్ షా మాట్లాడింది బయటకు రానివ్వకుండా జగన్ నివాసాలపై చర్చ జరిగిందని కథనాలు రాస్తున్నారని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్