అంగన్వాడీని పరిశీలించిన జనసేన నాయకులు

50చూసినవారు
అంగన్వాడీని పరిశీలించిన జనసేన నాయకులు
బుచ్చయ్యపేట మండలంలో గల మేజర్ పంచాయతీ అయినటువంటి వడ్డాది గ్రామంలో పెద్దబజార్ వీధిలో అంగనవాడి గృహం గత ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. అయితే దాన్ని మధ్యలోనే పనులు ఆపేసి నిర్గతంగా ఉంచడం జరిగింది. మొన్న గ్రామ సభలో దీని ప్రస్తావనం రాగ ఆదివారం వెళ్లి పరిశీలించడం జరిగింది. ఎంపీపీ దాడి సూర్యనాగేశ్వరావు, మండలం యూత్ ప్రెసిడెంట్ షేక్ రసూల్, జనసేన అధ్యక్షులు దొండ సాయి,అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్