చోడవరంలో ఘనంగా జర్నలిస్టు డే

76చూసినవారు
చోడవరంలో ఘనంగా జర్నలిస్టు డే
వాసవి క్లబ్ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం చోడవరం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అధ్యక్షుడు కలగర్ల శేషగిరిరావు ఆధ్వర్యంలో స్థానిక పత్రిక ప్రతినిధులను పత్రిక దినోత్సవం (జర్నలిస్టు డే ) సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షుడు సీమకుర్తి ప్రభాకర్ కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ చైర్మన్ కల గర్ల శేషగిరిరావు వాసవి క్లబ్ కార్యదర్శి కలగర్ల అప్పల నరసింహమూర్తి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్