శ్రీ సీతారాములకు సామూహిక హరతి

78చూసినవారు
శ్రీ సీతారాములకు సామూహిక హరతి
చోడవరం మండలంలోని మైచర్లపాలెం లో నెలకొన్న శ్రీ సీతారాముల దేవస్థానంలో మంగళవారం రాత్రి గ్రామస్తులు సామూహిక హారతి అందజేశారు. భాద్రపద బహుళ పౌర్ణమి సందర్భంగా గ్రామ సర్పంచ్, అభయాంజనేయ స్వామి గురువు బూరె మాణిక్యం ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో మహిళలు, గ్రామస్తులు పాల్గొని, జై శ్రీరామ్ నినాదాలతో సామూహిక హారతి లో పాల్గొన్నారు. అనంతరం శ్రీరామ భజన, హనుమాన్ చాలీసా పారాయణము నిర్వహించారు.

సంబంధిత పోస్ట్