శివాలయంలో ధర్మ శ్రీ ప్రత్యేక పూజలు

71చూసినవారు
శివాలయంలో ధర్మ శ్రీ ప్రత్యేక పూజలు
స్థానిక ఎమ్మెల్యే చోడవరం వైసీపీ అభ్యర్థి కరణం ధర్మశ్రీ సోమవారం చోడవరం స్వయంభు శ్రీ గౌరీశ్వర స్వామి ఆలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎగ్జిట్ పోల్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడంతో పాటు ఈ నెల నాలుగో తేదీన ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు కూడా తమకు అనుకూలంగా రావాలని కోరుకుంటూ స్వామివారికి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్