ఎస్సీ వర్గీకరణ తీర్పును సుప్రీంకోర్టు పున: సమీక్షించాలి-AIM

82చూసినవారు
ఎస్సీ వర్గీకరణ తీర్పును సుప్రీంకోర్టు పున: సమీక్షించాలి-AIM
అనకాపల్లి జిల్లా అంబేద్కర్ ఇండియా మిషన్ ఆధ్వర్యంలో చోడవరం డివిజన్ లో ఉన్న 5 మండలాల ప్రెసిడెంట్, కన్వినర్ లతో వర్గీకరణకు వ్యతిరేకంగా అవగాహన సమావేశం మంగళవారం స్థానిక కళ్యాణ మండపంలో జరిగింది. జిల్లా కన్వినర్, వైస్ ప్రెసిడెంట్ వచ్చి వర్గీకరణకు ఎందుకు వ్యతిరేకించాలి అన్న విషయం మండల సభ్యులకి వివరించారు. కన్వినర్ శివ మాట్లాడుతూ సుప్రీంకోర్ట్ తమ నిర్ణయం పునః సమీక్షిoచాలని దళితులల్లో ఉన్న అన్ని ఉపకులాల వివరణ వినాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్