విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజుకి ఘన నివాళి

67చూసినవారు
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజుకి ఘన నివాళి
కోటవురట్ల మండలం జల్లూరు గ్రామంలో అల్లూరి సీతారామరాజు 100వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ డైరెక్టర్ గోపీనాథ్ మాట్లాడుతూ అన్యాయాన్ని ఎదిరించడానికి నిలువెత్తు రూపం మన సీతారామరాజు ఆదర్శమని ఎంతో పుణ్యం చేసుకుంటే గాని మనం ఈ తెలుగు నేల మీద పుట్టలేమని మరొకసారి సీతారామరాజుని గుర్తు చేసుకున్నారు. ట్రస్ట్ సభ్యులు అచ్చిరాజు, పారుపల్లి వెంకట బాల, పాడిశెట్టి నాగేష్, శ్రావణి పాల్గొనడం జరిగింది.

సంబంధిత పోస్ట్