పెద్దేరు ద్వారా 549 క్యూసెక్కుల నీరు విడుదల

54చూసినవారు
మాడుగుల మండలం పెద్దేరు జలాశయం ద్వారా గురువారం ఉదయం 6 గంటలకు 549 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్టు పెద్దేరు ఎఈ సుధాకర్ రెడ్డి తెలిపారు. జలాశయం మొత్తం నీటిమట్టం 137 మీటర్లు కాగా గురువారం ఉదయానికి 136. 10 మీటర్లకు చేరుకోవడంతో పాటు జలాశయంలోకి 518 క్యూసెక్కుల నీరు చేరడంతో స్పిల్ వే ద్వారా 529 క్యూసెక్కులు, రాచకట్టు ఆర్ఎంసి ద్వారా 10 క్యూసెక్కులు చొప్పున నీటిని విడుదల చేసినట్టు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్