ఏపీయూడబ్ల్యూజే వ్యవస్థాపక దినోత్సవం

71చూసినవారు
ఏపీయూడబ్ల్యూజే వ్యవస్థాపక దినోత్సవం
ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్టుల 67వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు శనివారం మాడుగుల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సెయింట్ ఆన్స్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు రొట్టెలు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అంతర్జాతీయ వాసవి క్లబ్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఎస్ శ్రీనివాసరావు హాజరయ్యారు. ఎపియుడబ్ల్యూజే ప్రతినిధులు రోబ్బా శ్రీను, ఏలూరు సురేష్ ఆధ్వర్యంలో వహించారు.
Job Suitcase

Jobs near you