చీడికాడలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం

53చూసినవారు
చీడికాడలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం
బీజేపీ రాజ్యాంగం ప్రకారం ప్రతి ఆరు సంవత్సరాలకు సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. చీడికాడ మండలం కోనాం పంచాయతీలో అనకాపల్లి జిల్లా అధ్యక్షులు పరమేశ్వర రావు ఆధ్వర్యంలో మంగళవారం కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ, గతంలో 13 కోట్ల సభ్యులతో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా గుర్తింపు పొందామని, ఇప్పుడు ఈ సంఖ్యను 20 కోట్లకు పెంచే లక్ష్యంతో సభ్యత్వ నమోదు చేపట్టనున్నామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్