ఘనంగా ఆలయ వార్షికోత్సవం

81చూసినవారు
నాతవరం తాండవ గట్టున ఉన్న శ్రీ నల్లకొండమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్య క్రమాలు, హోమాలు నిర్వహించారు. అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో కోలాటం, భజనలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం భారీ అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్