డాగ్ స్క్వాడ్స్ తో విస్తృతంగా తనిఖీలు

65చూసినవారు
నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో బుధవారం సాయంత్రం పోలీసులు డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. రూరల్ పోలీస్ స్టేషన్ సిఐ రేవతమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీలలో ఆర్టీసీ పార్సిళ్లు, ప్రయాణికుల లగేజ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిఐ రేవతమ్మ మాట్లాడుతూ గంజాయి తదితర మత్తు పదార్థాల రవాణా అరికట్టడానికి తనిఖీలు నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో టౌన్ ఎస్ఐ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్