జేఈఈ అడ్వాన్సుడ్ పరీక్షలో సత్తా చాటిన నిఖిల్

58చూసినవారు
జేఈఈ అడ్వాన్సుడ్ పరీక్షలో సత్తా చాటిన నిఖిల్
నాతవరం మండలం గునుపూడి గ్రామానికి చెందిన సుర్ల నిఖిల్ నందన్ జేఈఈ అడ్వాన్సుడ్ పరీక్ష ఫలితాలలో ఆల్ ఇండియా ఓపెన్ క్యాటగిరీలో 329 ర్యాంకు సాధించాడు. నిఖిల్ నందన్ తండ్రి మల్లికార్జునరావు ఆర్థోపెడిక్ డాక్టర్ గా పని చేస్తున్నారు. తల్లి నిర్మల తెలంగాణలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నారు. సోదరి అక్షయ ఎంబీబీఎస్ చదువుతున్నారు. నందన్ విజయంపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్