కోటవురట్లలో ఘనంగా ఆదివాసి దినోత్సవం.

70చూసినవారు
కోటవురట్లలో ఘనంగా ఆదివాసి దినోత్సవం.
ప్రపంచ ఆదివాసీల దినోత్సవం సందర్భంగా మండల కేంద్రమైన కోటవురట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయురాలు ఎం లక్ష్మి ఆధ్వర్యంలో శుక్రవారం ఈ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడి పాఠశాలలో ఆదివాసి ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న కిముడు వెంకట రత్నం (సోషల్ ), సంధ్య రాణి (బయోలాజికల్ సైన్స్), కరక బాబు (పి ఈ టి ) కళ్యాణం (ఇంగ్లీష్)లకు పూలమాలవేసి సాలువ కప్పి ఘనంగా సత్కరించారు.

సంబంధిత పోస్ట్