కక్ష్యలోకి ఇరాన్ ఉపగ్రహం (Video)

71చూసినవారు
ఇరాన్ విజయవంతంగా చమ్రాన్-1 అనే ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించింది. ఆ దేశపు పారామిలిటరీ దళమైన రివల్యూషనర్ గార్డ్ తయారుచేసిన ఖయీమ్-100 ఘన ఇంధన రాకెట్ సహాయంతో 60 కిలోల ఉపగ్రహాన్ని శనివారం 550 కిలోమీటర్ల ఎత్తులోని భూకక్ష్యలోకి ప్రవేశపెట్టారు. కాగా, గాజాలో హమాస్- ఇజ్రాయిల్ యుద్ధం జరుగుతున్న సమయంలో ఇరాన్ ఉపగ్రహ ప్రయోగం జరపడం గమనార్హం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్