కోటవురట్లలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం

78చూసినవారు
కోటవురట్లలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కోటవురట్లలో ఆదివారం ఘనంగా జరిగింది. 2006-2007 లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివిన విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయులను సన్మానించి, పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులు కలసి సంతోషంగా గడిపారు.

సంబంధిత పోస్ట్