మండల స్థాయిలో ఉత్సాహంగా ఆటల పోటీలు ప్రారంభం

82చూసినవారు
విద్యార్థులలో ప్రతిభను వెలికి తీసేందుకే ఆటలు పోటీలు నిర్వహిస్తున్నట్లు హెచ్ఎం ఎం లక్ష్మి, ఇన్చార్జి హెచ్ఎం నారాయణరెడ్డి అన్నారు. మండల కేంద్రమైన కోటవురట్ల ప్రభుత్వ ఉన్నత గురువారం మండల స్థాయిలో ఆటలు పోటీలు ప్రారంభమయ్యాయి. మండలంలో పాములవాక, జల్లూరు, వెంకటాపురం, కోటవురట్ల ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పీఈటీలు కలిసి వాలీబాల్, కబడ్డీ, కోకో షటిల్ ఆటల పోటీలను నిర్వహించారు.

సంబంధిత పోస్ట్