పాఠశాలలో ఘనంగా గురుపూజోత్సవం

69చూసినవారు
పాఠశాలలో ఘనంగా గురుపూజోత్సవం
ఎస్ రాయవరం మండలం ధర్మవరం అగ్రహారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో.. గురుపూజోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ముందుగా డా.సర్వే పల్లి రాధాకృష్ణ విగ్రహానికి పూలమాలతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.శ్రీనివాసరావు అలంకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..గురువుల పట్ల విద్యార్థులు ఎలా నడుచుకోవాలో వివరించారు. ఈ కార్యక్రమం ఉపాధ్యాయులు లలితాంబ, కుసుమమమకుమారి, విజయకుమారి, కరుణ, శోభారాణి, దీపిక, భవాని, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you