ఘనంగా వంగవీటి మోహనరాంగా జయంతి వేడుకలు

63చూసినవారు
ఘనంగా వంగవీటి మోహనరాంగా జయంతి వేడుకలు
విశాల విశాఖ ( పరవాడ): వంగవీటి మోహనరంగా 77వ జయంతి సందర్భంగా గ్రేటర్ విశాఖ 79 వ వార్డు లంకెలపాలెం జంక్షన్లో పరవాడ తూర్పు కాపు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పరవాడ తూర్పు కాపు వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మడక రమేష్ నాయుడు ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్