ఈనెల 27 న జాబ్ మేళా

75చూసినవారు
ఈనెల 27 న జాబ్ మేళా
పెందుర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 27వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభం అవుతాయని అన్నారు. హైదరాబాద్ కు చెందిన కేన్స్ టెక్నాలజీ సంస్థ ఇంటర్వ్యూలు నిర్వహించి నియామకాలు చేపడుతుందన్నారు. బీటెక్, డిప్లమో, ఐటిఐ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు.

సంబంధిత పోస్ట్