లంకెలపాలెం వద్ద రోడ్డు ప్రమాదం

1074చూసినవారు
విశాఖ నగర పరిధిలో లంకలపాలెం జంక్షన్ వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో సిగ్నల్ పాయింట్ వద్ద పలు వాహనాల పైకి దూసుకెళ్ళింది. ఈ సంఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే పలు వాహనాలకి నష్టం జరిగింది. క్షతగాత్రులను సమీపంలో గల ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్