కిసాన్ మహిళ మిత్ర సేవలను సద్వినియోగం చేసుకోవాలి

63చూసినవారు
కిసాన్ మహిళ మిత్ర సేవలను సద్వినియోగం చేసుకోవాలి
రైతుల అభ్యున్నతి కోసం ఏర్పాటు చేసిన కిసాన్ మహిళ మిత్ర సేవలను సద్వినియోగం చేసుకోవాలని సంస్థ చైర్మన్ సురేష్ కోరారు. ప్రభుత్వ పథకాలు, రాయితీలు, మార్కెటింగ్ వంటి అంశాల పై సోమవారం మడుతూరులో రైతులతో సమావేశం నిర్వహించారు. కిసాన్ మహిళ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ద్వారా రైతులకు మేలు జరిగే కార్యక్రమాలు అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. ఈ నెల 28, 29న అనకాపల్లిలో రైతు మేళా జరుగుతుందని సంస్థ సీఈవో రాజు తెలిపారు.

సంబంధిత పోస్ట్