రహదారికి గండి.. రాకపోకలకు ఇబ్బంది

83చూసినవారు
ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో రామారాయుడుపాలెం సోమలింగపాలెం రహదారికి గండి పడింది. దీంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజుల కింద కురిసిన వర్షానికి కాలువ ఉధృతంగా ప్రవహించడంతో గండి పడినట్లు ఐటీడీపీ నాయకుడు స్వామి గురువారం తెలిపారు. ముఖ్యంగా స్కూల్స్ కళాశాలకు వెళ్లే విద్యార్థులు అవస్థలు పడుతున్నట్లు పేర్కొన్నారు. అధికారులు వచ్చి పరిశీలించి వెళ్లినట్లు తెలిపారు

సంబంధిత పోస్ట్