అనంత్ వివాహ రిసెప్షన్.. నేడు ముంబైకి చంద్రబాబు

57చూసినవారు
అనంత్ వివాహ రిసెప్షన్.. నేడు ముంబైకి చంద్రబాబు
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహ రిసెప్షన్ కోసం శనివారం సీఎం చంద్రబాబు ముంబైకి వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విమానంలో ముంబైకి వెళ్తారని, రాత్రి అక్కడే బస చేస్తారని సమాచారం. ఆదివారం మధ్నాహ్నం తిరిగి అమరావతికి చేరుకుంటారు.

సంబంధిత పోస్ట్