గుత్తి ఆర్ఎస్ చెట్నేపల్లి గ్రామంలో ఖాద్రీయా మస్జిద్ నూతన ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆల్ హాజ్ కె. యం. షకీల్ షఫీ హాజరయ్యారు. మస్జిద్ కు లక్ష రూపాయలు అందజేసారు. ఈ కార్యక్రమంలో అనేక మంది మతపెద్దలు, ఇమాములు పాల్గొన్నారు.