అనంతపురంలో టాస్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్

62చూసినవారు
అనంతపురం వేదికగా జరుగుతున్న దులీప్ ట్రోఫీ తొలి మ్యాచ్లో సీ టీమ్ టాస్ గెలిచింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బౌలింగ్ ఎంచుకున్నారు. 1962లో అనంతపురంలో జరిగిన ఇరానీ ట్రోఫీ తర్వాత ఇలాంటి పెద్ద ఈవెంట్ జరగడం జిల్లా చరిత్రలోనే ఇదే తొలిసారి. జిల్లాలోని క్రికెట్ అభిమానులు ఆర్టీటీ స్టేడియానికి భారీగా తరలివస్తున్నారు. స్టేడియం వద్ద ఫ్యాన్స్ కోలాహలం నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్