అనంతపురం జిల్లా వాసులు తీసిన 'సేద్యం' మూవీ పోస్టర్ ను కలెక్టర్ వినోద్ కుమార్ బ
ుధవారం విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ. రైతుల కష్టాలపై కళ్ళకు కట్టినట్లుగా ఈ సేద్యం మూవీ ఉంటుందన్నారు. కార్యక్రమంలో సేద్యం మూవీ డైరెక్టర్ చంద్రకాంత్, తరిమెల శేషు, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.