అనంత వెంకటరామిరెడ్డిని గెలిపించండి

66చూసినవారు
అనంత వెంకటరామిరెడ్డిని గెలిపించండి
అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తున్న అనంత వెంకటరామిరెడ్డిని గెలిపించాలని అనంత కుటుంబ సభ్యులు కోరారు. శుక్రవారం నగరంలోని ఆజాద్‌ నగర్‌లో అనంత మాలతి, అనంత సువర్ణ, అనంత నందిత, అనంత మేఘన, అనంత లిఖిత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి ఐదేళ్లలో ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలతో పాటు అనంతపురం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్