ఆ దేశంలో ఒక్క బిడ్డను కంటే రూ.61 లక్షలు!

29228చూసినవారు
ఆ దేశంలో ఒక్క బిడ్డను కంటే రూ.61 లక్షలు!
దక్షిణ కొరియా జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీనిని పరిష్కరించడానికి పిల్లలకు జన్మనిచ్చే తల్లిదండ్రులకు ప్రోత్సాహకంగా ఒక్కో బిడ్డకు రూ. 61 లక్షలు ఇవ్వాలని ఆ దేశ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ వినూత్న చర్యను అమలు చేయడానికి ముందు ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఒక పబ్లిక్ సర్వేను నిర్వహించింది. పెరిగిన జీవన వ్యయం, తగ్గిన జీవన నాణ్యత వెరసి దంపతులు వివాహ బంధానికి, పిల్లలను కనేందుకు విముఖత చూపుతున్నారు.

సంబంధిత పోస్ట్