సిపిఎస్ రద్దు చేయాలని నిరసన

63చూసినవారు
సిపిఎస్ రద్దు చేయాలని నిరసన
ఏపీ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో.. సిపిఎస్ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని కళ్యాణదుర్గం పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రాయల వెంకటేష్, గౌరవ అధ్యక్షులు వెంకటేశులు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు సిపిఎస్ రద్దు చేయాలి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఎపిటిఎఫ్ ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్