స్కూలు విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేసిన చిరంజీవి అభిమాని

75చూసినవారు
స్కూలు విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేసిన చిరంజీవి అభిమాని
సత్య సాయి జిల్లా చెన్నే కొత్తపల్లి మండలం మేడాపురం గ్రామంలో గురువారం చిరంజీవి పుట్టినరోజు వేడుకను చిరంజీవి అభిమాని మేడాపురం చీమల అనిల్ కుమార్ ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మేడాపురం జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం సమయంలో విద్యార్థులకు భోజనంతోపాటు స్వీట్లు పంపిణీ చేశారు. ఇదే విధంగా చిరంజీవి అభిమానులు ఘనంగా చిరంజీవి బర్త్డేను పండుగను జరుపుకున్నారు.

సంబంధిత పోస్ట్