డాక్టర్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ నిరసన ర్యాలీ

84చూసినవారు
రాయదుర్గం పట్టణంలో బుధవారం సిపిఎం, ఎస్ఎఫ్ఐ, మున్సిపల్ కార్మిక సంఘం, ఆశా వర్కర్ హెల్పర్ల యూనియన్ల ఆధ్వర్యంలో కోల్కతాలో అతి కిరాతకంగా అత్యాచారం చేసి, చంపబడిన మహిళా డాక్టర్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టారు. కనేకల్ రోడ్డులోని జూనియర్ కళాశాల నుండి ప్రభుత్వాసుపత్రి వరకు వుయ్ వాంట్ జస్టిస్ అంటూ నినదించారు.

సంబంధిత పోస్ట్