గుమ్మఘట్ట నూతన ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన ఈశ్వరయ్య

81చూసినవారు
గుమ్మఘట్ట నూతన ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన ఈశ్వరయ్య
రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సూచన మేరకు గురువారం గుమ్మఘట్ట మండల నూతన ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన ఈశ్వరయ్యని గుమ్మఘట్ట మండల క్లస్టర్ ఇంచార్జ్ కాలువ సన్నన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో పైదొడ్డి రాజు, తలారి లోకేష్, బంజిఒబయ్య, సునకల్ వన్నురుస్వామి, మారెన్న, మోహన్, రాజన్న, టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్