రాయదుర్గం మండల పరిధిలోని టెక్స్ టైల్ పార్క్ వద్ద ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉచిత మెగా డిఎస్సీ సెంటర్ లో గురు పూజోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పలువురు సీనియర్ ఉపాధ్యాయులను ఎంఈఓ లతో కలిసి ఎమ్మెల్యే కాలువ సత్కరించారు.