రాష్ట్రస్థాయికి ఎంపికైన తాడిపత్రి విద్యార్థులు

72చూసినవారు
రాష్ట్రస్థాయికి ఎంపికైన తాడిపత్రి విద్యార్థులు
జిల్లా కేంద్రంలో జరిగిన స్కూల్ గేమ్స్ స్కేటింగ్ జిల్లా స్థాయి పోటీల్లో తాడిపత్రి విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి మంగళవారం ఎంపికయ్యారు. ఇందులో అండర్-14 బాలికల విభాగంలో హైందవి(కాంస్యం), పూజిత(రజతం), బాలుర విభాగంలో భాను అఖిల్ (కాంస్యం), అండర్-17 బాలుర విభాగంలో రామ్చరణ్ (బంగారం) హేమంత్ (రజతం), అండర్-19 విభాగంలో హరి (కాంస్యం)సాధించి కాకినాడలో జరగబోయే రాష్ట్రస్థాయిలో పాల్గొంటారని కోచ్ మధు తెలిపారు.

సంబంధిత పోస్ట్