అనంతలో అత్యధికంగా 43.2 డిగ్రీల ఉష్ణోగ్రత

60చూసినవారు
అనంతలో అత్యధికంగా 43.2 డిగ్రీల ఉష్ణోగ్రత
ఉమ్మడి అనంతపురం జిల్లాలో శనివారం అనంత నగరంలో అత్యధికంగా 43. 2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారా యణస్వామి తెలిపారు. శింగనమల, బుక్కరాయసముద్రం, ముదిగుబ్బలో 43. 0, ఆత్మకూరు, రొద్దం 42. 9, యాడికి 42. 6, పెద్దవడుగురు 42. 2 డిగ్రీ లుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో మూడు రోజుల పాటు జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

సంబంధిత పోస్ట్