ఉరవకొండ ఎంఈఓ ఆఫీస్ ఎదుట ఐక్య విద్యార్థి సంఘాల ధర్నా.

50చూసినవారు
ఉరవకొండ ఎంఈఓ ఆఫీస్ ఎదుట ఐక్య విద్యార్థి సంఘాల ధర్నా.
ఉరవకొండ పట్టణంలో ఉన్నటువంటి మహేశ్వరి ఏ వి ఆర్ వివేకానంద స్కూలపై చర్యలు తీసుకోవాలి ఐక్య విద్యార్థి సంఘల నాయకులు డిమాండ్ చేస్తున్నాం పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సమస్యలపై చర్యలు తీసుకోవాలని అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను మబ్బు పెడుతున్నా మహేశ్వరి ఏవిఆర్ వివేకనంద ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి
కనీస వసతులు లేని ప్రైవేట్ పాఠశాలను సిజ్ చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్