అనంతపురం మండలం మన్నిల గ్రామంలో ఇంటర్ మినీ ఇండస్ట్రియల్ సెంట్రల్ టీం బుధవారం పర్య టించింది. ముందుగా వీరిని అనంతపురం కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో పర్యటించి, రైతుల సమస్యల గురించి ఆరా తీశారు. ఫొటో ప్రదర్శన ద్వారా కరవు పరిస్థితిని వారికి కలెక్టర్ వివరించారు.