అనంత: రోడ్డు ప్రమాద బాధితులకు చెక్కుల పంపిణీ చేసిన ఎంపీ

55చూసినవారు
అనంత: రోడ్డు ప్రమాద బాధితులకు చెక్కుల పంపిణీ చేసిన ఎంపీ
రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల నష్ట పరిహారం చెక్కును అనంతపురం ఎంపీ ఆదివారం పంపిణి చేశారు. ఇటీవల పుట్లూరు మండలం కోమటికుంట్ల గ్రామానికి చెందిన చెరుకూరి తిరుపతి నాయుడు విద్యుత్ ఘాతానికి గురై మరణించారు. ఆయన భార్య చెరుకూరి శాంతమ్మకు ఆదివారం అనంతపురం నగరంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో అంబిక లక్ష్మీనారాయణ చేతుల మీదగా రూ. 5 లక్షల నగదు చెక్కును అందజేశారు.

సంబంధిత పోస్ట్