అనంతపురం: లింగ బలిజ కులస్థులను ఓబీసీ లుగా గుర్తించాలి

85చూసినవారు
అనంతపురం: లింగ బలిజ కులస్థులను ఓబీసీ లుగా గుర్తించాలి
అనంతపురంలో హిందూపురం ఎంపీ బీకే. పార్థసారథిని సత్యసాయి జిల్లా వీరశైవ సంఘ నాయకులు బుధవారం కలిశారు. వారి సమస్యను ఎంపీకి వివరించారు. వీరశైవ లింగాయత్/ లింగ బలిజ కులస్థులను ప్రభుత్వం వెనుకబడిన తరగతులుగా గుర్తించారని, ఇప్పటికే ప్రభుత్వం విద్య, ఉద్యోగ, సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఓబీసీగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలని కోరారు.

సంబంధిత పోస్ట్