అనంతపురం: నేడు మీ ఇంటికి - మీ ఎమ్మెల్యే కార్యక్రమం

79చూసినవారు
అనంతపురం: నేడు మీ ఇంటికి - మీ ఎమ్మెల్యే కార్యక్రమం
అనంతపురంలోని అశోక్ నగర్ లో నేడు ఉదయం 7.00 గంటలకు నిర్వహించే మీ ఇంటికి-మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొననున్నారు. కార్యక్రమానికి నియోజకవర్గంలోని మాజీ కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని ఆ పార్టీ నేతలు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్